CBSE Exam Results: స్కూల్స్‌కు సీబీఎస్ఈ కీలక ఆదేశాలు.. అప్పటిలోగా ఆ మార్కుల వివరాలు అందించాలని సూచన

CBSE Exam Results: కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్కూల్స్ అన్నీ ఆన్‌లైన్ ద్వారా పాక్టికల్, వైవా టెస్టులు నిర్వహించాలని సీబీఎస్ఈ ఆదేశించింది.