కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఈ నేపథ్యంలో ఈ నెల 31న 12వ తరగతి ఫలితాలను విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది. అయితే ఈ లోగా మార్కుల లెక్కింపును పూర్తి చేయాలని ఆయా స్కూల్స్ ను ఆదేశించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
విద్యార్థుల మార్కుల వివరాలను ఈ నెల 16 నుంచి 22లోగా పోర్టల్ లో నమోదు చేయాలని బోర్డు సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఒక వేళ ఏదైనా పాఠశాల మార్కులను నమోదు చేయడంలో ఆలస్యం చేస్తే జులై 31 తర్వాతే ఆ ఫలితాలను విడుదల చేస్తామని బోర్డు స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
మార్కుల లెక్కింపులో విద్యార్థులెవరికీ అన్యాయం జరగనీయకుండా చూసుకోవాలని బోర్డు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)