సీబీఎస్ఈ బోర్డు ఈ రోజు CBSE Board Exams 2021 పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేయనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
పదో తరగతి, 12 వ తరగతికి చెందిన విద్యార్థులకు సంబంధించిన ఇంప్రూవ్మెంట్, కంపాట్మెంట్, ప్రైవేట్ ఎగ్జామ్స్ కు సంబంధించిన డేట్ షీట్లను విడుదల చేయనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం cbse.nic.in వెబ్ సైట్లో డేట్ షీట్ అందుబాటులోకి రానుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ బోర్డు జులై 30న 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఆగస్టు 3న టెన్త్ పరీక్షలను విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
బోర్డు విడుదల చేసిన ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు సీబీఎస్ఈ బోర్డు ఇంప్రూవ్మెంట్ మరియు కంపాట్మెంట్ పరీక్షలను సీబీఎస్ఈ బోర్డు నిర్వహించనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
కరోనా నిబంధనలు పాటిస్తూ దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించనున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)