CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల కేటాయింపు ఇలా.. జులై 31లోగా ఫలితాలు.. వివరాలివే

సీబీఎస్ఈ 12 వ తరగతి విద్యార్థుల మార్కుల కేటాయింపుపై వివరాలను బోర్డు ఈ రోజు సుప్రీంకోర్టుకు సమర్పించింది. వివరాలు ఇలా ఉన్నాయి.