#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పాని AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results HOME » PHOTOGALLERY » JOBS » CAREER GUIDANCE TECHNICAL SCIENCE MATHS VOCATIONAL ARTS COURSES FOR INTERMEDIATE PASSED STUDENTS SS Inter: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే... After Inter Career Guidance | ఇంటర్ తర్వాత ఏం చేయాలన్న సందేహాలు చాలామంది విద్యార్థుల్లో ఉంటాయి. ఇంటర్ తర్వాత చాలా కెరీర్ ఆప్షన్లు ఉన్నాయి. విద్యార్థుల అభిరుచిని బట్టి ఆయా కోర్సుల్ని ఎంచుకొని కెరీర్‌ను చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ రంగాల్లో కెరీర్ ఎంచుకోవచ్చు. మరి ఇంటర్ తర్వాత చేయాల్సిన కోర్సులేంటీ? కెరీర్‌ను ఎలా తీర్చిదిద్దుకోవాలి? తెలుసుకోండి. News18 Telugu | April 18, 2019, 5:20 PM IST 1/ 14 1. ఇంటర్ మ్యాథ్స్ అండ్ సైన్స్: ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్ కోర్సుల్ని ఎంచుకోవచ్చు. బీఎస్సీ డిగ్రీతో పాటు టీచింగ్, మేనేజ్మెంట్, లా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేయొచ్చు. 2/ 14 2. బీటెక్, బీఈ లాంటివి టెక్నికల్ కోర్సుల కిందకు వస్తాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి. 3/ 14 3. మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు టెక్నికల్ కోర్సులు ఉపయోగపడ్తాయి. బీఈ, బీటెక్ పూర్తి చేసినవాళ్లు ఎంటెక్ కూడా చదవొచ్చు. ఎంబీఏ లాంటి కోర్సుల్ని చేయొచ్చు. 4/ 14 4. టెక్నికల్లో డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. డిప్లొమా కోర్సులు మూడేళ్లు చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాలు ఉంటాయి. 5/ 14 5. ఇంటర్ బయాలజీ: బయాలజీ విద్యార్థులు మెడిసిన్ కోర్సుల్ని ప్రధానంగా ఎంచుకుంటారు. దాంతో పాటు బీడీఎస్, ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, బీఫార్మసీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఫిజియోథెరపీ, లా, మేనేజ్మెంట్, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చేయొచ్చు. 6/ 14 6. బ్యాచిలర్ డిగ్రీలో అగ్రికల్చర్, బయోకెమిస్ట్రీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, హోటల్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్ లాంటి కోర్సులు ఉంటాయి. 7/ 14 7. ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ లా కోర్సులు చేయొచ్చు. ఎల్ఎల్బీతో కలిపి బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీబీఏ లాంటి కోర్సుల్ని పూర్తి చేయొచ్చు. 8/ 14 8. మేనేజ్మెంట్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఐదేళ్ల బీబీఏ+ఎంబీఏ, రీటైల్ మేనేజ్మెంట్ డిప్లొమా కోర్సులుంటాయి. 9/ 14 9. ఫ్యాషన్, డిజైనింగ్ రంగంలోనూ బ్యాచిలర్ కోర్సులున్నాయి. ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైనింగ్, టెక్స్టైల్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కోర్సులు చేయొచ్చు. 10/ 14 10. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇష్టమైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ యోగా, బ్యాచిలర్ ఆఫ్ స్పోర్ట్స్ సైన్స్ చదవొచ్చు. 11/ 14 11. ఇంటర్ సీఈసీ: బీకామర్స్, చార్టెర్డ్ అకౌంటెన్సీ, బ్యాచిలర్స్‌లో ఎకనమిక్స్, కంపెనీ సెక్రటరీషిప్ కోర్స్, లా, మేనేజ్మెంట్, టీచింగ్ కోర్సులు చేయొచ్చు. 12/ 14 12. వొకేషనల్: బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్, డిప్లొమా ఇన్ వొకేషనల్ కోర్స్ చేయొచ్చు. 13/ 14 13. ఆర్ట్స్ రంగంలో సోషల్ వర్క్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, మల్టీమీడియా, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, హిస్టరీ, హ్యుమానిటీస్, ఫైనాన్స్, లిటరేచర్, ఫిలాసఫీ, సైకాలజీ లాంటి కోర్సులున్నాయి. 14/ 14 14. ఇంటర్ తర్వాత ఏ కోర్సు అయినా అభిరుచికి, ఆసక్తికి తగ్గట్టుగా ఎంచుకుంటే మంచి కెరీర్ రూపొందించుకోవచ్చు. తాజా వార్తలుIndia vs England : టీమిండియా స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ ఢమాల్..కోహ్లీసేన టార్గెట్ ఎంతంటే..Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కవితకు తప్పిన పెను ప్రమాదం.. కాన్వాయ్‌లో 5 కార్లు ఢీYoutube new feature: యూట్యూబ్‌లో పిల్లలు చూసే వీడియోలను ఇక నియంత్రించవచ్చు.. ఎలాగంటే..Health Apps: షుగర్ పేషెంట్లకు వరంలా మారిన హెల్త్ యాప్స్.. ఎలాగో తెలిస్తే మీరు వాడతారు Top Stories Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కవితకు తప్పిన పెను ప్రమాదం.. కాన్వాయ్‌లో 5 కార్లు ఢీ India vs England : టీమిండియా స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ ఢమాల్..కోహ్లీసేన టార్గెట్ ఎంతంటే.. Venkatesh - Divya Bharathi: దివ్య భారతి సహా వెంకటేష్ పరిచయం చేసిన హీరోయిన్స్ వీళ్లే.. Telangana: ఇవీ మేం ఇచ్చిన ఉద్యోగాలు.. కాదని చెప్పగలరా ?.. విపక్షాలకు కేటీఆర్ సవాల్ యూట్యూబ్‌లో పిల్లలు చూసే వీడియోలను ఇక నియంత్రించవచ్చు.. ఎలాగంటే..
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results
AP స్థానిక సంస్థల ఎన్నికలుకరోనా విలయతాండవంఅంతర్జాతీయంబిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంWin 1 Lakh – MC PRO Contest Board Results