మొబైల్ యాప్, భారతీయ భాషలు, హిందీ నేర్చుకోవడం ఎలా, హిందీ లెర్నింగ్ యాప్" width="875" height="583" /> 2. డేటా అండ్ బిజినెస్ అనలిస్ట్ రోల్స్ గురించి తెలుసుకోవడానికి.. వివిధ మేనేజ్మెంట్ ఫంక్షన్స్‌కు నైపుణ్యాలు జోడించడానికి సహాయపడుతుంది. వ్యాపారానికి సంబంధించిన డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ కాన్సెప్ట్‌లు, అప్లికేషన్స్, మార్కెటింగ్ అనలిటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్ వంటివి అభ్యర్థులకు నేర్పిస్తారు. వీటిని ఇండస్ట్రీ నిపుణులు బోధిస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఫర్ బిజినెస్ కోర్సులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయాలనుకునే వారు ఇక్కడ https://timestsw.com/course/iim-bodh-gaya-executive-certificate-programme-in-artificial-intelligence-and-machine-learning-for-business/ క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
కెరీర్ డెవలప్మెంట్, ది సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్" width="1200" height="800" /> 4. ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసిన సందర్భంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బోధ్ గయా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సమంత్ సౌరభ్ మాట్లాడారు. ‘గత రెండేళ్లుగా టెక్-ఎనేబుల్డ్ అప్లికేషన్స్‌కు డిమాండ్ పెరగడం వల్ల నైపుణ్యాలు కలిగిన నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాల్లో వీరి అవసరం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
వరంగల్ ఎన్ఐటీ, ఆన్లైన్ కోర్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్" width="1200" height="800" /> 6. టైమ్స్ ప్రొఫెషనల్ లెర్నింగ్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ సూద్ మాట్లాడుతూ.. కాంప్లెక్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్‌ను పరిష్కరించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ప్రభావం చూపుతుందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ‘స్టార్టప్‌ల ఆవిర్భావం పరిశ్రమలలో నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్‌ను పెంచుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని TPL-IIM బోధ్ గయా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ బిజినెస్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది అభ్యర్థుల కెరీర్ గ్రాఫ్‌ను పెంచుతుంది.’ అని సునీల్ తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)