కెరీర్ డెవలప్మెంట్, ది సైన్స్ ఆఫ్ వెల్బీయింగ్" width="1200" height="800" /> 3. కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్స్ - ఈ కోర్సులో TCS మీకు “కమ్యూనికేషన్ అంటే ఏమిటి.. ఎలా కమ్యూనికేట్ చేయాలి. అనే అంశాలపై పట్టు కల్పిస్తుంది. మాట్లాడే విధానంపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారు. కోర్సు మొత్తం పూర్తి అయిన తర్వాత అభ్యర్థి ఆన్లైన్ లేదా ప్రత్యక్ష ఇంటర్వ్యూలో బాగా కమ్యూనికేట్ చేసా సామర్థ్యాన్ని అందిజగలమని కోర్సు నిర్వాహకులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఢిల్లీ జాబ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఉద్యోగాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ జాబ్స్" width="1600" height="1600" /> 8 . ఐఓటీ (IoT) అండ్ అప్లికేషన్ కోర్స్ - ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (Internet of Things) అనేది కాస్త సంక్లిష్టమైన సబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ అంశాలను అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు ఎంతో ఉపయోగ పడుతుంది. టీసీఎస్ ఈ కోర్సులో అందించే ఉదాహరణల కోసం పైథాన్ని ప్రాథమిక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (Programming Language) తోపాటు రాస్ప్బెర్రీ పై పరికరాన్ని ఎంచుకుంది. కోర్సు ఎనిమిది వారాలు ఉంటుంది. ప్రస్తుతం కోర్సు ధర రూ.17,700గా సంస్థ నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)