Home » photogallery » jobs »

CAREER AND COURSES APPRENTICESHIP WITH DEGREE UNIVERSITIES ENTERING NEW COURSES EVK

Career and Courses: డిగ్రీతోపాటే అప్రెంటీస్‌షిప్‌.. కొత్త కోర్సులు ప్ర‌వేశెడుతున్న యూనివ‌ర్సిటీలు

Career and Courses | డిగ్రీ కోర్సులతో పాటు అప్రెంటిస్‌షిప్ ఒకేసారి చేయగలిగే కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ఎడ్‌టెక్(EdTech) సంస్థలు. తాజాగా టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ అప్రెంటీస్‌షిప్(Apprentice) సంస్థ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించింది. ఆ కోర్సుల‌కు సంబంధించిన వివ‌రాలు..