తర్వాత దీనిని అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో మళ్లీ మార్చి 20 న నోటిఫికేషన్ ను విడుదల చేసి.. దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. కానీ.. టీఎస్పీఎస్సీ నుంచి పలు పేపర్లు లీక్ అవ్వడం.. పరీక్షలు రద్దు అవ్వడం లాంటి గందరగోళ పరిస్థితిలో నేడు (మార్చి 20) టీఎస్పీఎస్సీ నుంచి డిగ్రీ కాలేజ్ లెక్షరర్స్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడుతుందా అంటే.. ప్రశ్నార్థకంగానే ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)