4. మొత్తం 220 ఉద్యోగాలు ఉండగా అందులో బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్- 4, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫామ్ అండ్ లోడ్ స్పెషలిస్ట్- 5, బీఐ స్పెషలిస్ట్- 5, యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్- 5, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్- 10, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్- 12, డెవలపర్ లేదా ప్రోగ్రామర్- 25, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 21, ఎస్ఓసీ అనలిస్ట్- 4, మేనేజర్స్ లా- 43, కాస్ట్ అకౌంటెంట్- 1, ఛార్టర్డ్ అకౌంటెంట్- 20, మేనేజర్ ఫైనాన్స్- 21, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్- 4, ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్స్- 2, సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్- 2, డేటా మైనింగ్ ఎక్స్పర్ట్- 2, OFSAA అడ్మినిస్ట్రేటర్- 2, OFSS టెక్నో ఫంక్షనల్- 5, బేస్ 25 అడ్మినిస్ట్రేటర్- 2, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్- 4, మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్- 5, డేటా అనలిస్ట్- 2, మేనేజర్- 13, సీనియర్ మేనేజర్- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)