Home » photogallery » jobs »

CABINET SECRETARIAT RECRUITMENT 2022 APPLICATION PROCESS ENDS ON MARCH 4 FOR 38 DEPUTY FIELD OFFICER POSTS KNOW HOW TO APPLY SS

Govt Jobs 2022: డిప్లొమా, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు... 2 రోజులే గడువు

Cabinet Secretariat Recruitment 2022 | భారత ప్రభుత్వానికి చెందిన కేబినెట్ సెక్రెటేరియట్ (Cabinet Secretariat) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 38 పోస్టులున్నాయి. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.