Home » photogallery » jobs »

BUSINESS SCHOOLS IN INDIA HERE ARE THE TOP 10 B SCHOOLS IN INDIA THAT WILL GET YOU A SEAT WITH THE CAT SCORE EVK

Top Business Schools in India: క్యాట్ స్కోర్‌తో సీటు వ‌చ్చే.. ఇండియాలోని టాప్‌-10 బిజినెస్ స్కూల్స్ ఇవే!

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో మెరుగైన విద్యాసంస్థ‌ల్లో చేరేందుకు నిర్వహించే పరీక్ష.. కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్ ( Common Admission Test). ఎంతో మంది పోటీ ప‌డే ఈ ప‌రీక్ష ద్వారా ఇండియాలో సీటు వ‌చ్చే టాప్‌-10 బిజినెస్ స్కూల్ వివ‌రాలు తెలుసుకోండి.