1. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరగడంతో జిమ్ వ్యాపారం కూడా పెరుగుతోంది. కొత్తకొత్త జిమ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇంట్లో వ్యాయామం చేయాలంటే బద్ధకిస్తారు కాబట్టి జిమ్ లేదా యోగా కేంద్రాలకు వెళ్లడం అలవాటు చేసుకుంటారు. ఇలా జిమ్‌లో మెంబర్షిప్ తీసుకుంటే క్రమం తప్పకుండా వెళ్లొచ్చన్న ఆలోచన వాళ్లది. (ప్రతీకాత్మక చిత్రం)