Home » photogallery » jobs »

BSNL TELANGANA CIRCLE INVITES APPLICATIONS FOR 100 GRADUATE AND TECHNICIAN APPRENTICE POSTS APPLY BEFORE 2020 MARCH 16 SS

BSNL Jobs: బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 జాబ్స్... మార్చి 16 లాస్ట్ డేట్

నిరుద్యోగులకు శుభవార్త. పలు పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్‌. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మార్చి 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.