1. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మినీరత్న కంపెనీ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఇటీవల సూపర్ వైజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ జాబ్ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు బీఈసీఐఎల్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. సూరత్‌లోని AAI కార్గో లాజిస్టిక్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో సూపర్ వైజర్ల నియామకానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన BECIL హెచ్ఆర్/ ఎంపానెల్మెంట్ విభాగం జూలై 6న దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నోటిషికేషన్ ద్వారా మొత్తం 37 హ్యాండిమాన్, లోడర్ (అన్‌స్కిల్డ్), సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గతంలో తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)