5. వేతనాల వివరాలు చూస్తే డ్రాఫ్ట్స్‌మ్యాన్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 5 (రూ.29200-92300), సూపర్వైజర్ స్టోర్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 4 (రూ.25500-81100), రేడియో మెకానిక్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 4 (రూ.25500-81100), ల్యాబ్ అసిస్టెంట్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 3 (రూ.21700-69100), మల్డీ స్కిల్డ్ వర్కర్ (మేసన్)- ఏడో పే కమిషన్ పే లెవెల్ 1 (రూ.18000-56900), మల్డీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)- ఏడో పే కమిషన్ పే లెవెల్ 1 (రూ.18000-56900), స్టోర్ కీపర్ టెక్నికల్- ఏడో పే కమిషన్ పే లెవెల్ 2 (రూ.19900-63200) వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. విద్యార్హతల వివరాలు చూస్తే టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల్ని Commandant GREF Centre, Dighi Camp, Pune 411015 అడ్రస్‌కు పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)