BR AMBEDKAR OPEN UNIVERSITY EXAMS FROM JULY 6 IN TELANGANA VB
Br Ambedkar Open University: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని పరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..
Br Ambedkar Open University: తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఆయా పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. డిగ్రీ, ఎంబీఏ పరీక్షలతో పాటు బీఎడ్ ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ యూనివర్సిటీ అధికారులు ప్రకటన చేశారు.
తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఆయా పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. డిగ్రీ, ఎంబీఎ ఎగ్జామ్స్‌తో పాటు బీఎడ్ ప్రవేశ పరీక్ష తేదీలను ఖరారు చేస్తూ యూనివర్సిటీ అధికారులు ప్రకటన చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
డిగ్రీ (సీబీసీఎస్ ) 4వ సెమిస్టర్ పరీక్ష జులై 6 నుంచి 8వ తేదీ వరకు, డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలను జులై 9 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
3/ 8
మూడేళ్ల డిగ్రీ కోర్సు పాత బ్యాచ్‌ల పరీక్షలను జులై 16 నుంచి ఆగస్టు 1 వరకు నిర్వహించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్షను జులై 18న, ఎంబీఏ ( హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) పరీక్షలను జులై 16 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇతర వివరాల కోసం www.braouonline.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
ఇతర వివరాల కోసం www.braouonline.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)