Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 3348 ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులు గడువు

BPNL Recruitment 2020 | కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత పశుసంవర్ధక కార్పొరేషన్ 3348 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.