Home » photogallery » jobs » BOI OFFICER RECRUITMENT 2020 APPLICATION PROCESS ENDS ON SEPTEMBER 30 FOR 214 POSTS IN BANK OF INDIA SS

BOI Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 214 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

BOI Officer Recruitment 2020 | బ్యాంక్ ఆఫ్ ఇండియా-BOI పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.