3. మొత్తం 135 ఖాళీలు ఉండగా అందులో వెల్ఫేర్ ఆఫీసర్- 1, సూపర్ వైజర్ (ఇంక్ ఫ్యాక్టరీ)- 1, సూపర్ వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)- 1, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 18, జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ)- 60, జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్)- 23, జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్ లేదా ఐటీ)- 15, జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ లేదా ఏసీ) - 15, సెక్రెటేరియల్ అసిస్టెంట్- 1 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)