4. Instagram Marketing: ఇన్స్టాగ్రామ్... కుర్రాళ్లకు ఈ యాప్ గురించి పరిచయం అక్కర్లేదు. మొదట్లో ఫోటో షేరింగ్ యాప్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత అనేక ఫీచర్స్ వచ్చాయి. కస్టమర్ల ఎంగేజ్మెంట్ పెంచేందుకు ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్‌పై చాలా బ్రాండ్లు ఆసక్తి చూపిస్తున్నాయి. మీకు ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్‌పై ఆసక్తి ఉంటే ఈ రంగంలో అవకాశాలు వెతుక్కోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)