BIS Recruitment 2021: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో ఉద్యోగాలు... దరఖాస్తుకు 3 రోజులే గడువు

BIS Recruitment 2021 | కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS సైంటిస్ట్ బీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో 3 రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.