BHEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 15లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో సూచించారు.