ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2022. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కింద మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు BARC అధికారిక వెబ్సైట్ barc.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్- డి (చిల్డ్రన్) పాథాలజిస్ట్)- నెలకు రూ.67700, మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-సి (వెటర్నరీ సర్జన్)- నెలకు రూ.56100, మెడికల్/సైంటిఫిక్ ఆఫీసర్-సి (జనరల్ డ్యూటీ/క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్)- నెలకు రూ.56100, టెక్నికల్ ఆఫీసర్ -సి- నెలకు రూ.56,100 చెల్లించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)