Home » photogallery » jobs »

BEL RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 247 NEW VACANCIES SALARY UP TO RS 55000 HERE APPLICATION PROCESS NS

BEL Recruitment 2022: BELలో నెలకు రూ.55 వేల వేతనంతో జాబ్స్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) 247 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీఈ, బీటెక్(B.Tech), ఎంబీఏ(MBA) చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఫిబ్రవరి 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.