Home » photogallery » jobs »

BEL RECRUITMENT 2021 FOR ENGINEERS APPLICATIONS INVITING FOR PROJECT ENGINEER VACANCIES TODAY DEC 24 IS LAST DATE FOR APPLICATIONS NS

BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. మచిలీపట్నం BELలో రూ.35 వేల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు ఈ రోజు డిసెంబర్ 24ను ఆఖరి తేదీ. వివరాలు ఇలా ఉన్నాయి.