BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 305 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

BEL Recruitment 2021 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL డిప్లొమా అర్హతతో 305 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.