Home » photogallery » jobs »

BEL RECRUITMENT 2021 BHARAT ELECTRONICS LIMITED HYDERABAD INVITES APPLICATIONS FOR 84 POSTS APPLY BEFORE DECEMBER 31 SS

BEL Recruitment 2021: రూ.50,000 వేతనంతో హైదరాబాద్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

BEL Recruitment 2021 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) హైదరాబాద్‌లో 84 ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.