BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.