BEL Recruitment 2021: మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. వివరాలివే

మచిలీపట్నం బీఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు.