#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » NATIONAL » BEL RECRUITMENT 2021 APPLICATIONS INVITED FROM COMPUTER SCIENCE ENGINEERS FOR VACANCIES AVAILABLE AT BEL CENTRAL RESEARCH LAB IN GHAZIABAD NS BEL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. BELలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే.. ఉద్యోగాల భర్తీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. News18 Telugu | March 1, 2021, 5:03 PM IST 1/ 9 ఉద్యోగాల భర్తీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఇటీవల వరుసగా ప్రకటనలు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది.(ప్రతీకాత్మక చిత్రం) 2/ 9 ఘజియాబాద్ లోని సంస్థకు చెందిన సెంట్రల్ రీసెర్చ్ లాబ్ లో పది ఖాళీల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పర్మినెంట్ ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం) 3/ 9 ఎంపికైన వారికి నెలకు రూ. 50 వేల నుంచి రూ. 1.60 లక్షల వరకు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా మార్చి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.(ప్రతీకాత్మక చిత్రం) 4/ 9 ఎవరు అప్లై చేయాలంటే.. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్న ఏఐసీటీఈ నుంచి అప్రూవల్ పొందిన కాలేజీల్లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. అభ్యర్థులు 65 శాతం మార్కులు పొంది ఉండాలి. ఎస్సీ అభ్యర్థులకు 55 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు.(ప్రతీకాత్మక చిత్రం) 5/ 9 అభ్యర్థులకు c++, Java, Python, algorithm development, SW Documentation, SW Testing, artificial intelligence and big data analyticsలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం) 6/ 9 అభ్యర్థులకు జనవరి 31 నాటికి 32 ఏళ్ల వయస్సు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.(ప్రతీకాత్మక చిత్రం) 7/ 9 ఎలా అప్లై చేయాలంటే.. అసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7 వరకు BEL అధికారిక వెబ్ సైట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. టెన్త్, ఇంటర్, బీటెక్ సర్టిఫెట్ల పీడీఎఫ్ కాపీలను అభ్యర్థులు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం) 8/ 9 అప్లికేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.(ప్రతీకాత్మక చిత్రం) 9/ 9 నోటిఫికేషన్ లింక్: https://www.bel-india.in/Documentviews.aspx?fileName=CRL-GAD-WEB-ADVT-JAN21-15-02-2021.pdf తాజా వార్తలుJobs for 10th Passed: టెన్త్, ఇంటర్ పాస్ అయినవారికి ఈ గవర్నమెంట్ జాబ్స్... అప్లై చేయండి ఇలాIndia vs England: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బుమ్రా స్థానంలో ఎవరంటే!Narendra Modi: తక్షణం మోదీ ఫొటోలను తొలగించండి.. పెట్రోల్ బంకులకు ఈసీ ఆదేశంభార్య మరణం.. రెండో పెళ్లి చేసుకున్న భర్త.. ఆమె కాపురానికి వచ్చిన మరుసటి రోజే ఆ ఇంట్లో కలకలం.. అసలేం జరిగిందంటే.. Top Stories Narendra Modi: తక్షణం మోదీ ఫొటోలను తొలగించండి.. పెట్రోల్ బంకులకు ఈసీ ఆదేశం భార్య మృతి.. రెండో పెళ్లి చేసుకున్న భర్త.. ఆమె కాపురానికొచ్చిన మరుసటి రోజే ఆ ఇంట్లో కలకలం పెళ్లైన వారానికే దళిత యువకుడితో వెళ్లిపోయిన యువతి.. రక్షణ కల్పించాలన్న కోర్టు.. కానీ.. Andhra Pradesh: టీడీపీ నేత మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం నాలుగేళ్ల కొడుకు వల్ల నీకు ప్రాణహాని.. అని చెప్పిన జ్యోతిష్కుడు.. ఆ తండ్రి చేసిన దారుణమిది
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games