విద్యార్హతల వివరాలు.. ట్రైనీ ఇంజనీర్-1: ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, టెలీకమ్యూనికేషన్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 01 నాటికి గరిష్టంగా 25 ఏళ్ల వయస్సు ఉండాలి.(ప్రతీకాత్మక చిత్రం)