3. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానిక్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ MR&AC), కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA), వెల్డర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు https://www.bel-india.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. కెరీర్స్ సెక్షన్లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)