1. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL పలు ఖాళీల భర్తీకి మరో రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఫ్రెషర్స్‌ని నియమించుకోబోతోంది. మొత్తం 175 ఖాళీలను ప్రకటించింది. ఘజియాబాద్, పంచకులలోని యూనిట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ రెండు యూనిట్లలో ఖాళీల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. బీటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ లాంటి కోర్సులు పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. వీరిని ట్రైనీ ఇంజనీర్, ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల్లో నియమించనుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL. ఎంపికైనవారికి రూ.50,000 వరకు వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక పంచకుల యూనిట్లో 125 పోస్టులు ఉండగా అందులో ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 15, ట్రైనీ ఇంజనీర్ (మెకానికల్)- 18, ట్రైనీ ఆఫీసర్ (ఫైనాన్స్)- 2, ట్రైనీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)- 60, ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 25, ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)- 2, ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 2, ప్రాజెక్ట్ ఆఫీసర్ (హ్యూమన్ రీసోర్స్)- 1 పోస్టులున్నాయి. ఎంపికైన వారికి రూ.50,000 వరకు వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)