BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో 125 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఓ జాబ్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు పొడిగించింది. ఖాళీలతో పాటు నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.