5. మొత్తం 145 ఖాళీలు ఉండగా అందులో ట్రైనీ ఇంజనీర్- 54 (బెంగళూరు), ప్రాజెక్ట్ ఇంజనీర్- 33 (బెంగళూరు, హైదరాబాద్), ప్రాజెక్ట్ ఇంజనీర్- 22 (బెంగళూరు, చండీపూర్), ప్రాజెక్ట్ ఇంజనీర్ 1- 37 (హైదరాబాద్, వైజాగ్, మచిలీపట్నం, ముంబై, గాంధీనగర్, మంగళూరు, కొచ్చి, చెన్నై, పుదుచ్చెరీ, కోల్‌కతా, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, న్యూఢిల్లీ) పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అభ్యర్థుల వయస్సు ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు 25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 28 ఏళ్ల లోపు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి ట్రైనీ ఇంజనీర్‌కు రూ.31,000, ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు రూ.50,000 వేతనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)