BECIL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. BECILలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ రోజు జులై 7 లాస్ట్ డేట్.