1. నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర రక్షణ శాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 70 ఖాళీలున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, విశాఖపట్నంలో ఈ పోస్టులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇవి ఏడాది గడువు ఉన్న పోస్టులు మాత్రమే. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువును నాలుగేళ్లకు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bdl-india.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొత్తం 70 ఖాళీలు ఉండగా అందులో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 55 ఉన్నాయి. వాటిలో ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్)- 24, ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 22,
ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1, ప్రాజెక్ట్ ఇంజనీర్ (కంప్యూటర్స్)- 1, ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)- 3, ప్రాజెక్ట్ ఇంజనీర్ (SAP ERP / Network)- 4 పోస్టులున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)