2. ప్రస్తుతం 2020-21 విద్యా సంవత్సరానికి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేయొచ్చు. కోర్సు వివరాలు చూస్తే ప్రీ-యూనివర్సిటీ కోర్స్ రెండేళ్లు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో రెండేళ్ల ఎంపీసీ కోర్సు ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
4. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో పాటు గల్ఫ్ దేశాలు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. 85 శాతం సీట్లు స్థానికులకు అంటే తెలంగాణవాసులకు, 15 శాతం సీట్లు ఇతర ప్రాంతాల వారికి కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 3న ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)