Home » photogallery » jobs »

BANK OF INDIA NOTIFICATION RELEASED FOR SECURITY OFFICER JOBS VACANCIES HERE APPLICATION PROCESS NS

BOI Jobs 2021: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. దరఖాస్తుకు మరో కొన్నిరోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియ మరో ఐదు రోజుల్లో ముగియనుంది. వివరాలు ఇలా ఉన్నాయి.