Home » photogallery » jobs »

BANK OF INDIA JOBS NOTIFICATION RELEASED FOR SECURITY OFFICER JOBS TODAY JANUARY 7 IS LAST DATE FOR APPLICATIONS NS

Bank Jobs Recruitment 2022: ఆ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజే లాస్ట్ డేట్ గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.