ఈ ఖాళీలకు(Jobs) దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 23న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ bankofbaroda.inలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)