Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Bank of Baroda Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) దేశవ్యాప్తంగా 376 రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తు చేయడానికి మరో 2 రోజులే గడువు ఉంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.