Jobs For Beggers: యాచకులకు ఉద్యోగాలు.. కొత్త ఆలోచన దిశగా ప్రభుత్వం.. పూర్తి వివరాలివే..

Jobs For Beggers: ఎలాంటి జీవనాధారం లేక రోడ్ల పక్కన అడుక్కునే యాచకులను ఆదుకోవడానికి రాజస్థాన్ ప్రభుత్వం ముందడుగు వేసింది. వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తోంది. పూర్తి వివరాలను తెలుసుకుందాం.