ఇటీవల ఆర్మీ అధికారులు సూర్యాపేటకు వచ్చారు. కర్నల్ సంతోష్‌బాబు మృతిచెందిన సందర్భంలో సూర్యాపేటకు వచ్చిన ఆర్మీ అధికారులను మంత్రి జగదీశ్ రెడ్డి కలిశారు. ఈ మేరకు సూర్యాపేటలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కర్నల్ మనోజ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వారు ఈ ర్యాలీ నిర్వహించేందుకు అంగీకరించారు. (ప్రతీకాత్మక చిత్రం)