Army Public School Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 జాబ్స్... ఈరోజే లాస్ట్ డేట్

Army Public School Teachers Recruitment 2020 | టీచర్ లేదా లెక్చరర్ వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి శుభవార్త. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి ఈరోజే అవకాశముంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.