7. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ముందుగా http://aps-csb.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. New User పైన క్లిక్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత Proceed పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత PGT, TGT, PRT పోస్టుల్లో మీరు అప్లై చేసే పోస్టును సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ రిజిస్ట్రేషన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)