APSWREIS Recruitment 2021: ఏపీలోని గురుకులాల్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీ(గురుకులం)లో ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు ఈ రోజు ఆగస్టు 16ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.