Andhra Pradesh Jobs: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

APSSDC Jobs: మరో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ప్రకటించింది. ఈ నెల 12న వివిధ కంపెనీల్లో దాదాపు 310 ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.