Andhra Pradesh Jobs: ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు ఎల్లుండే ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ కు ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.